Dokumentation der sprachlichen Vielfalt
der Steiermark
multilingual GRAZ / STYRIA
Sprachaufnahmen – Telugu
నమస్కారమండి, బాగున్నారా?
Namaskaramandi. Bagunnara?
Hallo, geht es dir gut?
నా పేరు కళ్యాణి. మేము గత ఐదు నెలలుగా గ్రాజ్ లో ఉంటున్నాము. మా ఆయన టి.ఉ. గ్రాజ్ లో సైంటిస్ట్ గ పనిచేస్తున్నారు. నేను గోరింటాకు తో అలంకరణ చేస్తాను.
Naa peru Kalyani. Memu gatha aidu nelalanundi Graz lountunnamu. Maa aayana TU. Graz lo scientist ga panichestunnaru. Nenu gorintaku tho alankarana chestanu.
Mein Name ist Kalyani. Seit fünf Monaten sind wir in Graz. Mein Ehemann arbeitet als Wissenschafter an der TU Graz. Ich mache Henna Tattoos.